స్టేటస్ బార్

iPhone గురించి సమాచారాన్ని అందించే స్క్రీన్ పైభాగంలో ఉన్న స్టేటస్ ఐకాన్‌ల వరుస.

Face ID ఉన్న మోడళ్లలో, మీరు కంట్రోల్ సెంటర్‌లో అదనపు స్టేటస్ ఐకాన్‌లను చూడవచ్చు.